బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

రామ్ చరణ్ గాయంపై స్పందించిన పవన్ కళ్యాణ్

రామ్ చరణ్ గాయంపై స్పందించిన పవన్ కళ్యాణ్

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రీకరణలో చిన్న అపశృతి చోటుచేసుకుంది. హైదరాబాద్లో జరుగుతున్న యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చరణ్ కంటి సమీపంలో స్వల్ప గాయమైనట్లు సమాచారం.ఈ ఘటనతో షూటింగ్‌కు తాత్కాలిక విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే గాయం పెద్దది కాదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు సమాచారం.కాగా, ఈ చిత్రానికి బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సంగీతాన్ని ఏ ఆర్ రెహమాన్ అందిస్తున్నారు.భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?