బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కాపు సీనియర్ నేత రాఘవరావు బర్త్‌డే సెలబ్రేషన్స్ సందడి

కాపు సీనియర్ నేత రాఘవరావు బర్త్‌డే సెలబ్రేషన్స్ సందడి

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: మిరియాల రాఘవ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. తెలంగాణ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అడ్వైజర్‌గా, తెలుగు రాష్ట్రాల కాపు సీనియర్ నాయకుడిగా ఉన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.ఈ వేడుకలకు రాజకీయ నాయకులు, జంట నగరాల కాపు సంఘం నేతలు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, బంధువులు హాజరై రాఘవరావుకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సుమారు 2000 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమాన్ని ఆయన తనయుడు, కాంగ్రెస్ యువనేత మిర్యాల ప్రీతం సమర్థంగా నిర్వహించారు.ఈ వేడుకలు సామాజిక ఐక్యతను ప్రతిబింబిస్తూ, భారీ స్థాయిలో జరిగాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి