బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

పోటో: అవార్డ్ అందుకుంటున్న మై హోం యాజమాన్యం (ఎమ్ ఎల్ సి 01)

పోటో: అవార్డ్ అందుకుంటున్న మై హోం యాజమాన్యం (ఎమ్ ఎల్ సి 01)

భద్రతలో మైహోం పరిశ్రమ కు అవార్డులు

కోదాడ/మేళ్ళచెరువు మార్చి 25 (నేటి తెలుగు పత్రిక): ఫోరమ్ ఆఫ్ ఇండియా – హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి ఎడిషన్ క్వాలిటీ సర్కిల్ అవార్డుల్లో మై హోమ్ పరిశ్రమకు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు సాధించినట్లు పరిశ్రమ హెడ్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ అవార్డులు సేఫ్టీ ఇనోవేషన్, కైజెన్ ఇనిషియేటివ్స్ విభాగాలలో కేస్ స్టడీ ప్రజెంటేషన్ కు ఎక్సెలెంట్ అవార్డ్, బెస్ట్ సేఫ్ కాంట్రాక్టర్ అవార్డ్ లు, రోల్ ఆఫ్ సేఫ్టీ కమిటీస్ సేఫ్టీ సర్కిల్స్ అనే కేస్ స్టడీ ప్రజెంటేషన్ విభాగాలలో ఈ అవార్డులు వచ్చాయన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డులు తమ సంస్థకు వచ్చినందుకు యూనిట్ హెడ్ ఎన్.శ్రీనివాసరావు ప్రజెంటేషన్ లలో పాల్గొన్న టీమ్ మెంబెర్స్ కు, అభినందనలు తెలియజేశారు. సున్నా హాని పనిచేసే ప్రదేశాన్ని సృష్టించడంలో మా నిరంతర ప్రయత్నాలు, ఉద్యోగుల భాగస్వామ్య గుర్తింపు కు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి