బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మందుబాబులకు షాక్.. హైదరాబాద్‌లో వైన్స్, బార్లు బంద్!

మందుబాబులకు షాక్.. హైదరాబాద్‌లో వైన్స్, బార్లు బంద్!

హైదరాబాద్, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: మందుబాబులకు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మద్యం దుకాణాలు తాత్కాలికంగా మూసివేయనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 27న డ్రై డే ప్రకటిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వైన్స్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, స్టార్ హోటళ్లలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిపివేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. పండుగ సందర్భంగా శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.డ్రై డే నేపథ్యంలో మద్యం ప్రియులు ముందుగానే కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి