బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి

కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి

యాదగిరిగుట్ట : మార్చి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): పోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో సీనియర్ నాయకులు శ్రీ కోట మళ్ళా రెడ్డి గారి తల్లి కోట యాదమ్మ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించి, వారి కుటుంబసభ్యులను కలిసి పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జిల్లా ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, మాజీ ఎంపీపీ శ్రీ కొమురెల్లి నర్సింహ రెడ్డి గారు, మాజీ వైస్ ఎంపీపీ శ్రీమతి బత్తుల శ్రీశైలం గారు, మహిపాల్ రెడ్డి గారు, రాంరెడ్డి గారు, మాధవ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి