బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కాంగ్రెస్ కార్యకర్త పెద్ది లక్ష్మయ్య గారి తల్లి పెద్ది వెంకమ్మ స్వర్గస్తులయ్యారు

కాంగ్రెస్ కార్యకర్త పెద్ది లక్ష్మయ్య గారి తల్లి పెద్ది వెంకమ్మ స్వర్గస్తులయ్యారు
  • కాంగ్రెస్ పార్టీ తరపున నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ప్రజలు

యాదగిరిగుట్ట : మార్చి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం కొరటికల్ (ఇప్పళ్ళ) గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెద్ది లక్ష్మయ్య గారి తల్లి పెద్ది వెంకమ్మ గారు స్వర్గస్తులయ్యారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ గ్రామ కాంగ్రెస్ పార్టీ తరపున నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్టేకోల సుశీల , హనుమంత్ గౌడ్ , ఉప సర్పంచ్ మామిడి నర్సిరెడ్డి , తాజా మాజీ ఎంపీపీ తండా మంగమ్మ , శ్రీశైలం గౌడ్ , కందటి దశరథ రెడ్డి, కందటి అనంతరెడ్డి, బొడిగె వెంకటయ్య , గొడిశాల నారాయణ , కట్టే కోల అబ్బ సాయిలు , కట్టెకోల బిక్షపతి , శ్రీరాముల ఋషి , దేవస్థాన కమిటీ చైర్మన్ మురారి శెట్టి సురేష్ గుప్తా , కట్టెకోల రమేష్ , పెద్దిరెడ్డి రాజేందర్ రెడ్డి , నోముల శ్రీనివాసరెడ్డి , చామకూర నారాయణ , చామకూర ఉపేందర్ , ఎర్కల రాములు , దంతూరి దేవయ్య , నరుకుడు పిందెల శ్రీహరి , కట్టెకోల నరసింహ , కట్టేకోల అంజయ్య , బస్మా రాములు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి