బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

రామ్ చరణ్ కంటికి సర్జరీ చిరంజీవి ట్వీట్ వైరల్.. డాక్టర్‌పై ప్రశంసల వర్షం

రామ్ చరణ్ కంటికి సర్జరీ చిరంజీవి ట్వీట్ వైరల్.. డాక్టర్‌పై ప్రశంసల వర్షం

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: ప్రముఖ వైద్యుడు డాక్టర్ సుధాకర్ ప్రసాద్ చేసిన విజయవంతమైన శస్త్రచికిత్సపై చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. చరణ్ కనురెప్పకు జరిగిన ఆపరేషన్‌ను సకాలంలో, అత్యంత నైపుణ్యంతో పూర్తి చేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆందోళన కలిగించిన పరిస్థితిని డాక్టర్ తన కచ్చితత్వం, శ్రద్ధ, అనుభవంతో పూర్తిగా తొలగించారని అన్నారు. వైద్యుడి అంకితభావం, సేవా తత్వం పట్ల తమ కుటుంబానికి ఎంతో గౌరవం ఉందని తెలిపారు. డాక్టర్ అందించిన వైద్య సేవలను జీవితాంతం మర్చిపోలేమని, ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?