బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అమరావతిపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

అమరావతిపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని చట్టబద్ధత విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఏమిటో ప్రభుత్వం స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు.చట్టబద్ధత కల్పించాలంటే శాసనసభతో పాటు మండలిలో కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అమరావతిలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు.ప్రత్యేకంగా టెండర్ల వ్యవహారాన్ని గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోందని, పారదర్శకత లేకపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.అమరావతిలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తే తమను రాజధానికి వ్యతిరేకంగా చిత్రీకరించడం సరికాదని సజ్జల అన్నారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అవినీతికి మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్