బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

డ్రైనేజీ లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

డ్రైనేజీ లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

కోదాడ ,మార్చి 26(నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపల్ పరిధి లోని 19 వార్డు లో గుడిబండ రోడ్డు, వార్డు పరిధి లోని పలు వీధుల్లో డ్రైనేజీ సమస్యల ను అవార్డు కౌన్సిలర్ కొల్ల కోటి రెడ్డి గురు వారం మునిసిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు, కమిషనర్ రమాదేవి లకు క్షేత్ర స్థాయిలో చూపించారు. వార్డు లో డ్రైనేజీ సమస్య ప్రధానంగా ఉందని వెంటనే నిధులు మంజూరు నిధులు మంజూరు చేయించి పరిష్కరించాలని కోరారు. వార్డు సమస్యలను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. సమస్య పరిష్కారానికి కార్యాచరణను సిద్ధం చేయాలని కమిషనర్ రమాదేవికి సూచించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య మే ప్రధాన లక్ష్యమని చైర్ పర్సన్ పేర్కొన్నారు. మంచినీటి ఎద్దడి నివారణ కూడా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కౌన్సిలర్లు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో సమస్యలను పరిష్కరిస్తారు అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమాదేవి మునిసిపల్ కౌన్సిలర్ కొల్ల కోటిరెడ్డి వార్డు సిబ్బంది ఉన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి