బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

2వ వార్డులో నాలాకు మరమ్మత్తులుచేయకపోతే తీవ్రంగా ఉద్యమిస్తాం

2వ వార్డులో నాలాకు మరమ్మత్తులుచేయకపోతే తీవ్రంగా ఉద్యమిస్తాం
  • బిఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి .

యాదగిరిగుట్ట : మార్చి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): నాలా గోతులలో పడి జంగాల కాలనీ వాసులకు ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయని బి ఆర్ ఎస్ ఎదురుగుండా పట్టణ సెక్రెటరీ జనరల్ పాపట్ల నరహరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమస్య ను మున్సిపల్ చైర్మన్ , కమిషనర్ తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు. యాదగిరిపల్లి 2 వ వార్డులో కాలనీవాసులు , స్థానికులు కాలనీలోకి వెళ్లడానికి దారి లేక అవస్థలు అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు.తక్షణమే నాలాకు మరమ్మతులు చేసి రోడ్లు వేయాలి . తక్షణమే సమస్యను పరిష్కరించకపోతే యాదగిరి పల్లి చౌరస్తా లో భారీ ఎత్తున ధర్నా, ఉద్యమం నిర్వహిస్తామని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి