బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

యాదగిరిగుట్ట బీసీ కాలనీ 5వ వార్డులో జరగనున్న శ్రీరామనవమి వేడుకలను విజయవంతం చేయాలి

యాదగిరిగుట్ట బీసీ కాలనీ 5వ వార్డులో జరగనున్న శ్రీరామనవమి వేడుకలను విజయవంతం చేయాలి

యాదగిరిగుట్ట : మార్చి 26 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకు యాదగిరిగుట్ట బీసీ కాలనీ 5వ వార్డులో కస్తూరమ్మ నిలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపనున్నారు. కావున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు బిర్లా ఫౌండేషన్ చైర్మన్ బిర్లా అనిత ఐలయ్య గార్లు కుటుంబ సమేతంగా వీచేస్తున్నారు కావున యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పాల్గొన వాల్సిందిగా కోరుతున్నామని డి.సి.సి యాదాద్రి భువనగిరి జిల్లా సెక్రటరీ గుండు నరసింహ గౌడ్ బిర్లా ఐలన్న అభిమాని తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి