బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల ప్రయాణికుల సౌకర్యార్థం గోపాలపురం గ్రామంలో చలివేంద్రం ప్రారంభం.

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల ప్రయాణికుల సౌకర్యార్థం గోపాలపురం గ్రామంలో చలివేంద్రం ప్రారంభం.

ఎ.కొండూరు మార్చి 27 (నేటి తెలుగు పత్రిక): వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మండుటెండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, గ్రామ ప్రజలకు చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఎ.కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో శ్రీ కమలి బాబా ఆశ్రమం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ చలివేంద్రాన్ని ఎ.కొండూరు మండల తహశీల్దార్‌ ఎన్, అరవింద్ రాష్ట్ర మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య శుక్రవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో మండుటెండల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి సమయంలో సేవా భావంతో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులు, గ్రామ ప్రజలు ఈ చలివేంద్రం ద్వారా చల్లని తాగునీరు పొందుతూ ఉపశమనం పొందాలని ఆకాంక్షించారు.శ్రీ కమలి బాబా ఆశ్రమం నిర్వహకులు మాట్లాడుతూ వేసవి కాలమంతా ఈ చలివేంద్రం ద్వారా ప్రజలకు నిరంతరం తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులతో పాటు వీఆర్వోలు నెక్కడపు మధుబాబు, నాగుల్ మీరా మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ప్రజలకు ఉపయోగపడుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి