బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఇంధన సుంకం తగ్గింపుపై పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు

ఇంధన సుంకం తగ్గింపుపై పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకు కృతజ్ఞతలు తెలిపారు.పెట్రోల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గించడం, డీజిల్‌పై ఉన్న సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడం వల్ల దేశ ప్రజలకు గణనీయమైన ఊరట లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ, దేశ ప్రజలపై భారం పడకుండా కేంద్రం సమయోచితంగా నిర్ణయం తీసుకుందని అన్నారు.నరేంద్ర మోదీ అనుక్షణం ప్రజల క్షేమం కోసం కృషి చేసే నాయకుడని, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రజలకు అండగా నిలుస్తున్నారని పవన్ కళ్యాణ్ అభినందించారు.ఇంధన కొరత రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ, ప్రజలపై భారం తగ్గించే చర్యలు తీసుకోవడం అభినందనీయం అని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం ప్రజలతో పాటు చమురు సంస్థలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్