బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

విశాఖ–దిల్లీ ఇండిగో విమానంలో ఇంజిన్ ఫెయిల్యూర్

విశాఖ–దిల్లీ ఇండిగో విమానంలో ఇంజిన్ ఫెయిల్యూర్

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీకు బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమాన ప్రయాణం మధ్యలో ఇంజిన్ వైఫల్యం సంభవించడంతో, పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు.ఈ విమానంలో సుమారు 160 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అందరూ సురక్షితంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.ఈ ఘటనతో కొంతసేపు ప్రయాణికుల్లో ఆందోళన నెలకొన్నప్పటికీ, సమయానికి తీసుకున్న చర్యల వల్ల ప్రమాదం తప్పింది.ప్రస్తుతం ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టగా, ఇంజిన్ లోపం కారణాలపై సాంకేతిక బృందం పరిశీలిస్తోంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్