బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అమరావతి చట్టబద్ధతపై డ్రామా… చంద్రబాబుపై పేర్ని నాని ఫైర్

అమరావతి చట్టబద్ధతపై డ్రామా… చంద్రబాబుపై పేర్ని నాని ఫైర్

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: అమరావతి చట్టబద్ధత అంశంపై ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంపై విమర్శలు చేశారు.అసెంబ్లీని హడావిడిగా ఏర్పాటు చేసి, ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ జరగలేదని ఆయన అన్నారు. సమావేశంలో ప్రధానంగా రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. ముఖ్యంగా, మాజీ సీఎం వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలే ఎక్కువగా వినిపించాయని పేర్కొన్నారు. అభివృద్ధి, ప్రజా ప్రయోజన అంశాలు పక్కనపడ్డాయని అభిప్రాయపడ్డారు.అలాగే, కౌన్సిల్‌లో చర్చ జరగకపోతే ఆ తీర్మానం ఎలా చెల్లుబాటు అవుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో పారదర్శకత అవసరమని ఆయన సూచించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్