బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కేసీఆర్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. గృహనిర్బంధం అనుమానం!

కేసీఆర్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. గృహనిర్బంధం అనుమానం!

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన చిట్‌చాట్‌లో మాజీ సీఎం కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తనకు గుర్తింపు రావడంలో కేసీఆర్ పాత్ర ఉందని పేర్కొన్నారు.“కేసీఆర్ లేకపోతే నేను చేసిన మంచి పనులు ప్రజలకు తెలియవు. రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసినట్టే, కేసీఆర్ ఉండడం వల్లే నాకు గుర్తింపు వచ్చింది” అని రేవంత్ వ్యాఖ్యానించారు.ఇక కేసీఆర్ ప్రస్తుత పరిస్థితిపై కూడా రేవంత్ అనుమానం వ్యక్తం చేశారు. “కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని అందరూ చెబుతున్నారు. కానీ నా అనుమానం ప్రకారం ఆయనను గృహనిర్బంధం చేసి ఉండొచ్చు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి