బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

హుజురాబాద్ ఎమ్మెల్యేకు సీఐడి నోటీసులు

హుజురాబాద్ ఎమ్మెల్యేకు సీఐడి నోటీసులు

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కు సీఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా జరిగిన ఘటనలపై ఈ నోటీసులు ఇవ్వబడినట్లు వెల్లడించారు.జాతర ఏర్పాట్లలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న సమయంలో విధులకు ఆటంకం కలిగించడం, అనుచరులతో కలిసి రహదారిపై కూర్చొని ట్రాఫిక్‌ను అడ్డుకోవడం వంటి ఆరోపణలు ఉన్నట్లు సీఐడి తెలిపింది.అదనంగా, కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఘౌస్ ఆలం పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు కూడా నోటీసుల్లో ప్రస్తావించారు.ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 4న లక్డీకాపూల్ లోని సీఐడి కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఘటనపై సీఐడి అధికారులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి