బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

సీఎం వాహనంపై అకస్మాత్తు తనిఖీలు

సీఎం వాహనంపై అకస్మాత్తు తనిఖీలు

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: ఎన్నికల వేళ తమిళనాడులో నిఘా చర్యలు మరింత కట్టుదిట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు.తంజావూరు సమీపంలోని సాలియమంగళం వద్ద సీఎం కాన్వాయ్‌ను ఆపి వాహనాన్ని పూర్తిగా సోదా చేశారు. ముందుభాగంతో పాటు వెనుక భాగాన్ని కూడా పరిశీలిస్తూ నిబంధనల ప్రకారం తనిఖీలు నిర్వహించారు. మహిళా పోలీసులు కూడా ఈ సోదాల్లో పాల్గొన్నారు.అయితే వాహనంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించకపోవడంతో అధికారులు వెంటనే క్లియర్ ఇచ్చారు. అనంతరం సీఎం తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ నేతల వాహనాలకూ మినహాయింపు లేకుండా తనిఖీలు కొనసాగుతున్నాయి.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ