బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
స్పోర్ట్స్

టీమిండియా అవకాశం లేకపోతే ఐస్‌లాండ్‌కు ఆహ్వానం

టీమిండియా అవకాశం లేకపోతే ఐస్‌లాండ్‌కు ఆహ్వానం

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: భారత క్రికెట్‌లో కొత్త సంచలనం గా ఎదుగుతున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు తన దూకుడు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లను మట్టికరిపిస్తున్నాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ పై జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రదర్శనతో వైభవ్ పేరు క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతోంది.ఈ నేపథ్యంలో ఐస్‌లాండ్ క్రికెట్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. “టీమిండియా అతన్ని ఎంపిక చేయకపోతే, నాలుగేళ్ల అర్హత పూర్తయ్యాక కూడా అతను టీనేజర్‌గానే ఉంటాడు.. అప్పటికి మా దేశానికి ఆడొచ్చు” అంటూ సరదాగా పోస్ట్ చేసింది. ఈ వ్యాఖ్యలతో వైభవ్ ప్రతిభపై ప్రపంచ దృష్టి మరింత పెరిగింది.ఐపీఎల్ వేలంలో రూ.1.10 కోట్లకు ఎంపికైన ఈ యువ ఆటగాడు, అతి చిన్న వయసులోనే మిలియనీర్‌గా రికార్డు సృష్టించాడు. గుజరాత్‌పై వేగవంతమైన సెంచరీతో పాటు వరుసగా అద్భుత ప్రదర్శనలు ఇస్తూ తన ప్రతిభను నిరూపిస్తున్నాడు.వైభవ్ దూకుడు ఆటను చూసి మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భవిష్యత్తులో టీమిండియాకు ఈ యువ సంచలనం కీలక ఆటగాడిగా మారుతాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్