బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డులో సుడుగు శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు డ్రైనేజీ పనులు ప్రారంభం

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డులో సుడుగు శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు డ్రైనేజీ పనులు ప్రారంభం

యాదగిరిగుట్ట : మార్చి 31 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి రాగి చంద్రశేఖర్): మంగళవారం రోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డులో సుడుగు శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు డ్రైనేజీ పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ మరియు 7వ వార్డు కౌన్సిలర్ మెల్లిమెల్లి లావణ్య శ్రీధర్ గౌడ్ , యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ 8వ వార్డు కౌన్సిలర్ పేరబోయిన సత్యనారాయణ , ఎరుకల హేమేందర్ గౌడ్ , సుడుగు శ్రీనివాస్ రెడ్డి , బుజ్జ సాంబేష్ , బ్రహ్మచారి మరియు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి