బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

అస్సాంలో టీ తోటలో మోదీ సందడి

అస్సాంలో టీ తోటలో మోదీ సందడి

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: అస్సాం పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విభిన్న శైలిలో కనిపించారు. దిబ్రూగఢ్ లోని తేయాకు తోటను సందర్శించిన ఆయన, అక్కడి కార్మికులతో ఆత్మీయంగా ముచ్చటించారు.ఈ సందర్భంగా మహిళా కార్మికులతో కలిసి తేయాకు ఆకులు కోసి, వారి రోజువారీ జీవన విధానాన్ని దగ్గరగా తెలుసుకున్నారు. వారి అభ్యర్థనపై సెల్ఫీలు తీసుకుని వారిని ఆనందపరిచారు.తేయాకు కార్మికుల కష్టాన్ని ప్రశంసించిన ప్రధాని, తేయాకును “అస్సాం ఆత్మ”గా అభివర్ణించారు. ఈ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, టీ తోటల కుటుంబాల కృషి రాష్ట్ర గౌరవాన్ని ప్రపంచానికి చాటుతోందని పేర్కొన్నారు. తేయాకు తోటల్లో పనిచేసే కుటుంబాల అంకితభావం, శ్రమ పట్ల గర్వంగా ఉందని ప్రధాని తెలిపారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ