బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

టిడ్కో ఇళ్లకు పునరుజ్జీవం.. లక్షలాది పేదలకు గృహప్రవేశం

టిడ్కో ఇళ్లకు పునరుజ్జీవం.. లక్షలాది పేదలకు గృహప్రవేశం

అమరావతి, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ పేదల కోసం చేపట్టిన టిడ్కో గృహ నిర్మాణ ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరి వచ్చింది. గతంలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాన్ని పునరుద్ధరించి, పెద్ద ఎత్తున పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.2014-19 మధ్య నిర్మాణం ప్రారంభమైన టిడ్కో ఇళ్లు తర్వాతి కాలంలో వివిధ కారణాలతో నిలిచిపోయాయి. దీనివల్ల వేలాది లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆ ప్రాజెక్టును తిరిగి వేగవంతం చేసి, మౌలిక సదుపాయాలతో ఇళ్లను పూర్తి చేసే పనులు చేపట్టింది.ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒకే విడతలో 2.5 లక్షలకుపైగా ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించడం రాష్ట్రంలో కీలక ఘట్టంగా నిలిచింది. ఇందులో టిడ్కో ఇళ్లతో పాటు ఇతర గృహాలూ ఉన్నాయి.పేదలకు గృహాలందించడమే లక్ష్యంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్థలాల కేటాయింపుతో పాటు ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నారు. 2029 నాటికి ప్రతి కుటుంబానికి సొంతిల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్