బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

అమరావతి చట్టబద్ధతకు కాంగ్రెస్ పూర్తి మద్దతు

అమరావతి చట్టబద్ధతకు కాంగ్రెస్ పూర్తి మద్దతు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లుకు భారత జాతీయ కాంగ్రెస్ లోక్‌సభలో సంపూర్ణ మద్దతు ప్రకటించింది.పార్లమెంట్‌లో జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి తీసుకొస్తున్న బిల్లుకు తమ పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.రాష్ట్రాభివృద్ధి దృష్ట్యా రాజధాని అంశంలో స్పష్టత అవసరమని పేర్కొంటూ, ప్రజల ఆశయాలను గౌరవించేలా నిర్ణయాలు ఉండాలని సూచించారు. ఈ పరిణామంతో అమరావతి అంశం మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్