బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రేషన్ కార్డుల తొలగింపుపై కవిత ఆగ్రహం

రేషన్ కార్డుల తొలగింపుపై కవిత ఆగ్రహం

హైదరాబాద్, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో రేషన్ కార్డుల తొలగింపు అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు.ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెబుతూ, మరోవైపు పెద్ద ఎత్తున కార్డులను తొలగించే చర్యలు తీసుకుంటోందని ఆమె ఆరోపించారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం, చిన్న ఉద్యోగాలు చేయడం వంటి కారణాలతో కార్డులను రద్దు చేయడం సరైంది కాదని విమర్శించారు.చిరుద్యోగులు, సామాన్య ప్రజలకు ఉపయోగపడే రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలపై భారం పడే విధంగా నిర్ణయాలు తీసుకోకూడదని హెచ్చరించారు. నిరుద్యోగ యువతను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని, వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి