బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అమరావతి బిల్లుపై మిథున్ రెడ్డి వ్యాఖ్యలు.. రైతుల హక్కులపై ప్రశ్నలు

అమరావతి బిల్లుపై మిథున్ రెడ్డి వ్యాఖ్యలు.. రైతుల హక్కులపై ప్రశ్నలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.అమరావతి నిర్మాణం కోసం సుమారు 34 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారని, భూములు ఇచ్చిన రైతులకు అనేక హామీలు ఇచ్చినా ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని పేర్కొన్నారు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లపై స్పష్టమైన గడువు బిల్లులో పేర్కొనాలని ఆయన డిమాండ్ చేశారు.ప్లాట్లు రాక నిరాశతో ఒక రైతు గుండెపోటుతో మరణించారని చెబుతూ, ఈ అంశంపై ప్రభుత్వం స్పందించాలని కోరారు.అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక అంశాలపై కూడా పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని సూచించారు.రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత తీసుకురావాలని మిథున్ రెడ్డి కోరారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్