బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జన్మదినం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జన్మదినం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

హైదరాబాద్, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.గవర్నర్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని, ప్రజాసేవలో మరింత కాలం కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధికి గవర్నర్ అందిస్తున్న సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ సాధనలో గవర్నర్ మార్గదర్శకత్వం ముఖ్యమని సీఎం తన సందేశంలో వెల్లడించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం, రాజభవన్ సమిష్టిగా పనిచేయాలని ఆయన సూచించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి