బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఉద్యోగాలపై జీవోలతో అడ్డంకులు.. కవిత ఆరోపణలు

ఉద్యోగాలపై జీవోలతో అడ్డంకులు.. కవిత ఆరోపణలు

హైదరాబాద్, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వం జారీ చేస్తున్న పలు జీవోలు నిరుద్యోగ యువతకు అడ్డంకులుగా మారుతున్నాయని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా డిగ్రీ లెక్చరర్ల నియామకానికి సంబంధించిన జీవో నంబర్ 4తో పాటు డీఎస్సీ, గ్రూప్స్, పోలీస్, గురుకుల నియామకాలపై ఉన్న జీవోలు అవకాశాలను తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు.ఈ జీవోలను వెంటనే సమీక్షించి రద్దు చేయాలని డిమాండ్ చేసిన కవిత, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఉద్యోగ హామీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, నిరుద్యోగ యువతను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.ఇక రేషన్ కార్డుల తొలగింపు అంశంపై కూడా స్పందిస్తూ, చిన్న ఉద్యోగాలు చేస్తున్నవారిపై అన్యాయం చేయకూడదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి