బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
బిజినెస్

వాహనదారులకు షాక్: దేశవ్యాప్తంగా ప్రీమియం డీజిల్ ధర పెరుగుదల

వాహనదారులకు షాక్: దేశవ్యాప్తంగా ప్రీమియం డీజిల్ ధర పెరుగుదల

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రీమియం డీజిల్ ధర కూడా లీటరుకు సుమారు రూ. 1.50 పెరిగింది. చమురు కంపెనీల ప్రకారం, అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి మారకపు రేటు మార్పులు ఈ నిర్ణయానికి కారణమన్నారు.ఈ పెంపు ప్రధానంగా రవాణా, లాజిస్టిక్స్, వ్యవసాయ రంగాలపై అదనపు భారం ఏర్పరుస్తుంది. సోమవారం రాత్రి నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.

కొత్త ధరలు:

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు
  • ఎక్స్‌పి100 (100 ఆక్టేన్) పెట్రోల్: రూ. 149 → రూ. 160
  • ఎక్స్‌ట్రా గ్రీన్ ప్రీమియం డీజిల్: రూ. 91.49 → రూ. 92.99

ప్రేమియం డీజిల్ మెరుగైన మైలేజ్, ఇంజిన్ పనితీరును అందించినప్పటికీ, పెరుగుతున్న ధరల కారణంగా వినియోగం తగ్గే అవకాశం ఉంది.