Breaking News

తాసిల్దార్ కు సన్మానం.

నడిగూడెం, ఏప్రిల్ 1 (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా నల్గొండ మండల తాసిల్దారిగా బాధ్యతలు చేపట్టిన ఎస్ సూరయ్యను బృందావనపురం సర్పంచ్ సరిత, గోపాలపురం మాజీ సర్పంచ్, దేవస్థాన చైర్మన్ కొల్లు క్షేత్రజ్ఞులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ పుట్టా రమేష్, తదితరులు సన్మానించారు.

ఇందిరమ్మ ఇళ్ల కోసం హైదరాబాద్‌లో ఖాళీ స్థలాల పరిశీలన

బాల్క సుమన్ వ్యాఖ్యలపై పొన్నం ఫైర్.. కేసు నమోదు చేయాలని డిమాండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *