బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

హైదరాబాద్‌లో దారుణం.. యువకుడిపై గంజాయి గ్యాంగ్ దాడి

హైదరాబాద్‌లో దారుణం.. యువకుడిపై గంజాయి గ్యాంగ్ దాడి

హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: నగరంలో మరోసారి గంజాయి గ్యాంగ్ భయాందోళనకు గురిచేసింది. మైలార్ దేవ్‌పల్లి పరిధిలోని శాస్త్రీపూర్‌లో ఫహాద్ అనే యువకుడిపై దుండగులు కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేశారు.అకస్మాత్తుగా దాడికి దిగిన గ్యాంగ్ విచక్షణారహితంగా కత్తులతో పొడవడంతో ఫహాద్ తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.పాత కక్షలే ఈ దాడికి కారణమని అనుమానిస్తున్న పోలీసులు, షానవాజ్, షాబాజ్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కేసుగా నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి