బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కేపీహెచ్‌బీలో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. పోలీసుల మెరుపు దాడులు

కేపీహెచ్‌బీలో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. పోలీసుల మెరుపు దాడులు

హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో సాగుతున్న వ్యభిచార కార్యకలాపాలను పోలీసులు ఛేదించారు. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏహెచ్‌టీయూ బృందం అకస్మాత్తుగా దాడి చేసి వ్యవహారాన్ని బహిర్గతం చేసింది. భాగ్యనగర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రంపై దాడి చేసి ముగ్గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఐదుగురు మహిళలను కూడా పోలీసులు రక్షించారు.ఘటనాస్థలం నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నగరంలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని హెచ్చరించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి