బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

అమరావతి బిల్లుకు స్వాగతం.. తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యం: మహేష్ గౌడ్

అమరావతి బిల్లుకు స్వాగతం.. తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యం: మహేష్ గౌడ్

హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడం సంతోషకరమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.అదే సమయంలో తెలంగాణకు ఇచ్చిన విభజన హామీల అమలులో కేంద్రం వైఫల్యం చెందిందని విమర్శించారు. పునర్విభజన చట్టంలో ఉన్న కీలక అంశాలు ఇప్పటికీ అమలు కాకపోవడం ఆందోళనకరమన్నారు.బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా వంటి హామీలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఇవి రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమని అన్నారు.ఒక రాష్ట్రానికి వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ, మరో రాష్ట్రాన్ని విస్మరించడం సరైన విధానం కాదని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణకు న్యాయం చేయాలంటే అన్ని హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి