Breaking News

రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం – స్పీకర్ ఓం బిర్లాను కలిసి ధన్యవాదాలు తెలిపిన లోకేష్

అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీలకు అభినందనలు తెలిపారు.ఈ బిల్లుకు మద్దతు తెలిపిన పలు రాజకీయ పార్టీల నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతి అభివృద్ధికి ఇది కీలక ముందడుగు అని లోకేష్ పేర్కొన్నారు.అదేవిధంగా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి మంత్రి నారా లోకేష్ మరియు కూటమి ఎంపీలు ధన్యవాదాలు తెలిపారు.

గోదావరి కాలుష్యంపై పరిశ్రమలకు మంత్రి దుర్గేష్ హెచ్చరిక

ఏపీలో మినీ ఎన్నికల హీట్.. క్యాడర్‌కు సిద్ధంగా ఉండాలని మూడు పార్టీల పిలుపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *