బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛాంధ్రలో భాగంగా పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమం

స్వచ్ఛాంధ్రలో భాగంగా పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమం

ఎ.కొండూరు, ఏప్రిల్‌ 2 (నేటి తెలుగు పత్రిక): స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఎ.కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో సేకరించిన వ్యర్థాలను స్వచ్ఛ రథానికి అందజేశారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.జె.ఎం.డి. ప్రసాదరావు, డిప్యూటీ ఎంపీడీవో ఎం. సందర్ లాల్ పాల్గొని మాట్లాడుతూ. వారానికి ఒకసారి స్వచ్ఛ రథం పాఠశాలకు వస్తుందని, దాని అవసరాన్ని గుర్తించి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారుఅలాగే కార్యక్రమానికి హాజరైన ఎంఈఓ–2 ఈఎల్‌సీ కేశవరావు విద్యార్థులకు తడి చెత్త, పొడి చెత్త, హానికారక చెత్తలను వేర్వేరు రంగుల డబ్బాలలో ఎలా వేరు చేయాలో వివరించారు. అనంతరం పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్