ప్రకృతి విపత్తుల నష్టపరిహారాన్ని పెంచిన ప్రభుత్వం
రైతులకు శుభవార్త: ప్రకృతి విపత్తుల నష్టపరిహారాన్ని పెంచిన చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన వరదల వల్ల ప్రజలు, రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా బుడమేరు నది ఉప్పొంగడంతో విజయవాడ నగరం సగభాగం...
