సంజీవని పథకంతో పేదలకు మరింత మెరుగైన వైద్యం: మంత్రి కొల్లు రవీంద్ర
విజయవాడ. మే 11 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలకు పొరుగు రాష్ట్రాలకు వెళ్లనవసరం లేకుండా విజయవాడ నగరంలోనే హైటెక్ టెక్నా లజీతో దంత వైద్య సేవ లు...
