విజయవాడ టెర్రర్ లింక్ కేసులో కొత్త మలుపు.. మహిళల రిక్రూట్మెంట్పై దర్యాప్తు
ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: విజయవాడ టెర్రర్ లింక్ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన సైదా బేగం పాత్రపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా,...
