అభివృద్ధిని అడ్డుకుంటే కఠిన చర్యలు – మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక
మే 06, (నేటి తెలుగు పత్రిక): కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అభివృద్ధి పనులపై మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఎవరైనా అడ్డుకుంటే...
