Breaking News

Live

బెంగాల్‌లో బీజేపీ మేనిఫెస్టో సంచలనం.. మహిళలకు రూ.3000, 6 నెలల్లో యూసీసీ హామీ

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు హీట్‌ఎక్కుతున్నాయి. గెలుపే లక్ష్యంగా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి హామీల వర్షం కురిపించింది. కేంద్ర హోంమంత్రి...

అంతర్వేది అభివృద్ధికి ఊతం.. తాగునీటి పథకం ప్రారంభం

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: పవిత్ర క్షేత్రాల్లో మౌలిక వసతులు మెరుగుపడాలని, ముఖ్యంగా తాగునీటి సమస్య ఎప్పటికీ లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాజోలు నియోజకవర్గ పరిధిలో...

పోచారం ఐటీ కారిడార్‌లో విషాదం.. యువతి ఆత్మహత్య, ప్రియుడు పోలీసుల అదుపులో

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని పోచారం ఐటీ కారిడార్ పరిధిలో సంచలన ఘటన వెలుగుచూసింది. ప్రేమ వ్యవహారం విషాదాంతానికి దారితీసి ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది.పోలీసుల వివరాల ప్రకారం, రమణి అనే...

UPI లావాదేవీలపై కొత్త నియంత్రణలు.. ఆర్‌బీఐ కీలక ప్రతిపాదనలు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న మోసాలను నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త చర్యలను పరిశీలిస్తోంది. ముఖ్యంగా UPI, IMPS ద్వారా జరిగే పెద్ద మొత్తాల లావాదేవీలపై...

సెల్ఫీ మోజు విషాదం.. జలపాతంలో ముగ్గురు బాలికల ప్రాణాలు కోల్పోయారు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీలు తీసుకుంటూ ముగ్గురు బాలికలు జలపాతంలో పడి మృతి చెందడం కలచివేసింది. పండుగ సందర్భంగా ఆనందంగా గడపడానికి వెళ్లిన...

గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సమావేశం – కమిటీ నియామకాలపై కీలక నిర్ణయాలు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ గాంధీ భవన్‌లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన జనగామ, తుంగతుర్తి నియోజకవర్గాల నాయకులతో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి టీపీసీసీ...

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకాభిప్రాయం కోరిన ప్రధాని

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి బిల్లును ఆమోదించేందుకు సహకరించాలని ప్రధానమంత్రి...

ఏపీ కేబినెట్ సమావేశం – కీలక అంశాలపై విస్తృత చర్చ

అమరావతి, ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరై పలు...

బ్రహ్మయ్య మృతి సిపిఎం పార్టీకి తీరని లోటు.

కోదాడ, ఏప్రిల్10( నేటి తెలుగు పత్రిక): కోదాడ మండలం చిమీర్యాల గ్రామంలో సిపిఎం సీనియర్ నాయకులు నెల్లూరి బ్రహ్మయ్య భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న సిపిఎం జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ...

తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు – 30 మంది ముందుకు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఇవాళ సుమారు 30 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు.పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు, అడవుల్లో...

Breaking News