నల్లగొండలో ప్రభుత్వ స్కూల్‌కు డిమాండ్.. అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల రద్దీ
ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న విశ్వాసానికి నల్లగొండలోని ఓ స్కూల్ ఉదాహరణగా నిలుస్తోంది. సాధారణంగా ప్రైవేట్ స్కూల్స్ వైపు మొగ్గు చూపే తల్లిదండ్రులు, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో సీటు...
