అమరావతి ఏకైక రాజధాని.. గెజిట్‌తో అధికారిక ముద్ర
ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రాజధాని అంశంపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. అమరావతిని ఏకైక రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.“ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ)...
