రాయచోటి మున్సిపాలిటీ త్రాగునీటి కోసం రూ.150 కోట్లు కేటాయించాలని ప్రతిపాదన.
విజయవాడ. ఫిబ్రవరి 14 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాయచోటి మున్సిపాలిటీకి రెండో వెలుగులు లైన్ విడత త్రాగునీటి సరఫరా కోసం రూ.150 కోట్ల కేటాయింపులు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి...
