బాసర ఆలయానికి భారీ అభివృద్ధి.. రూ.225 కోట్ల పనులకు శ్రీకారం
ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు.నిర్మల్ జిల్లాలోని ఈ ప్రసిద్ధ విద్యా సరస్వతి క్షేత్రాన్ని మరింత అభివృద్ధి...
