Breaking News

Live

ఘనంగా కామ్రేడ్ ధర్మభిక్షం గౌడ్ జయంతి వేడుకలు.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మాజీ పార్లమెంట్ సభ్యులు, కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం గౌడ్ 104 వ జయంతి సందర్భంగా ఆత్మకూరు ఎం మండల...

ఏపీలో సూపర్ న్యూస్.. మహాశివరాత్రి సందర్భంగా సోమవారం ఆప్షనల్ హాలీడే.

నేటి తెలుగు పత్రిక: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త. మహాశివరాత్రి సందర్భంగా ప్రభుత్వం సోమవారం ఆప్షనల్ హాలీడే ప్రకటించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్...

భారత్ ఎక్కువగా ఏ దేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకుంటుంది? టాప్ 5 లిస్ట్ ఇదే.

నేటి తెలుగు పత్రిక: భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతిదారులలో ఒకటి. దేశీయ ఉత్పత్తి తక్కువగా ఉండడం, పెళ్లిళ్లు–పండుగలు, పెట్టుబడుల డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రతి సంవత్సరం భారీగా బంగారం దిగుమతులు జరుగుతున్నాయి. ప్రధానంగా...

ఏపీ 2026–27 బడ్జెట్.. శాఖల వారీగా భారీ కేటాయింపులు.

నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అభివృద్ధి–సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ రూపొందించిన బడ్జెట్ అని ఆయన పేర్కొన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు...

పీఎం కిసాన్ విడుదలపై కీలక అప్డేట్..

మార్చి తొలి వారంలో రూ.2,000 జమ నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) తొలి విడత విడుదలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది....

భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?

నేటి తెలుగు పత్రిక: నాన్‌వెజ్ ప్రియులకు పెద్ద ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. గత నెలలో కిలో రూ.350 వరకు చేరిన ధర ఇప్పుడు దాదాపు రూ.150 మేర...

తెలంగాణకు మరో జాతీయ రహదారి..

మహబూబ్‌నగర్–గుడబెళ్లూరు నాలుగు లైన్లు నేటి తెలుగు పత్రిక: తెలంగాణకు కేంద్రం నుంచి మరో కీలక ఆమోదం లభించింది. రాష్ట్రంలో కొత్త నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహబూబ్‌నగర్ నుంచి...

తెలంగాణ రైతులకు శుభవార్త.. రైతు భరోసా ఒకేసారి జమ

నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. యాసంగి సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయం ఈ నెల 17న రైతుల బ్యాంకు ఖాతాల్లో...

ఏపీలో ఉచిత విద్యుత్‌కు డేట్ ఫిక్స్.. చేనేతలు, పవర్ లూమ్స్‌కు ఫ్రీ కరెంట్

నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయానికి రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే...

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

కేజీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొలగాని జయ రాములు. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత వృత్తిలో ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి...

Breaking News