‘ఆరా ఆఫ్ ఉస్తాద్’తో మాస్ షేక్.. పవన్ కళ్యాణ్ మళ్లీ ట్రెండింగ్లో
నేటి తెలుగు పత్రిక: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్ ప్రోమో విడుదలైంది. విడుదలైన...
