రాజ్యాంగ విరుద్ధమే కుల–మత వివక్ష.. బలమైన బేస్తోనే న్యాయవ్యవస్థ బలోపేతం: ఉజ్జల్ భుయాన్.
నేటి తెలుగు పత్రిక: కులం, మతం ప్రాతిపదికన వివక్ష రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. ఓ ఎస్సీ అంగన్వాడీ టీచర్ భోజనం వండితే తమ పిల్లలు తినరని కొందరు చెప్పిన...
