ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉచిత ప్రయాణంపై కీలక అప్డేట్.. మహిళలకు మరిన్ని బస్సులు!
నేటి తెలుగు పత్రిక: ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్త్రీశక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మరో కీలక అప్డేట్ వెలువడింది. గత ఏడాది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం...
