మహిళల ఎదుగుదలే సీఎం చంద్రబాబు లక్ష్యం.. అమరావతిలో మహిళా దినోత్సవ వేడుకలు
అమరావతి, mar 09,నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో రాష్ట్రస్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్.చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. చిన్నారులు...
