ఇందిరమ్మ ఇళ్లపై గుడ్ న్యూస్.. ఎల్-2 లబ్దిదారులకు త్వరలో గృహాల కేటాయింపు
ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎల్-2 లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుకు...
