మూసీ నదికి సరికొత్త రూపు.. రూ.7 వేల కోట్ల మెగా ప్రాజెక్ట్‌కు సిద్ధం తెలంగాణ
మార్చి12: (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగరానికి ప్రాణాధారమైన మూసీ నది ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తొలి దశ...
